Balkrishna

 



ఆచార్య బాలకృష్ణ

భారతీయ వ్యాపారవేత్త, ఆయుర్వేద పండితుడు


ఆచార్య బాలకృష్ణ (జన్మనామం: నారాయణ్ ప్రసాద్ సుబేది[2]) భారత దేశానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థల కార్యనిర్వాహణాధికారి.[3] యోగ్ సందేశ్ అనే పత్రికకు ముఖ్య సంపాదకుడిగానూ, పతంజలి విద్యాపీఠానికి అధినేతగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఆచార్య బాలకృష్ణ
Acharya Balkrishna.jpg
జననం
నారాయణ్ ప్రసాద్ సుబేది

పౌరసత్వంభారతీయుడు[1]
వృత్తిపతంజలి ఆయుర్వేద్ కార్యనిర్వాక అధ్యక్షుడు
నికర విలువIncrease US$2.5 billion (సెప్టెంబరు 2016)[1]
తల్లిదండ్రులు
  • జై వల్లభ్ (తండ్రి)
  • సుమిత్ర దేవి (తల్లి)

వ్యక్తిగతం

బాలకృష్ణ అసలు పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది. ఆయన నేపాల్ లో పుట్టాడు. భారత్ లో పెరిగాడు. హర్యానా లో ఓ గురుకులం లో చదువుకునేటపుడు బాబా రాందేవ్ తో పరిచయం ఏర్పడింది.

Previous Post Next Post