MS Dhoni

 


మహేంద్రసింగ్ ధోని

ఒక భారత క్రికెట్ ఆటగాడు


మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్తో డిసెంబరు 2004 లో ఆడాడు.,, శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.

మహేంద్ర సింగ్ ధోని
MS Dhoni.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలికుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలికుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు90341
పరుగులు487610,500

ODI bat avg = 50.76 ODI 100s/50s = 10/71

ODI top score = 183*
బ్యాటింగ్ సగటు38.09{{{ODI bat avg}}}
100లు/50లు6/33{{{ODI 100s/50s}}}
అత్యుత్తమ స్కోరు272 test overs = 1{{{ODI top score}}}
ఓవర్లు{{{test overs}}}
వికెట్లు-1
బౌలింగ్ సగటు-36
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు0-
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు0n/a
అత్యుత్తమ బౌలింగ్--
క్యాచ్ లు/స్టంపింగులు65/14230/78


ధోనీ టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను,, అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనే జట్టుకు శ్రీలంక, న్యూజిలాండ్ తొ పొరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.జూన్ 2013 లో, ఇంగ్లండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోనీ మూడు ఐసిసి పరిమిత ఓవర్ల ట్రోఫీలు (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వెంటీ 20) గెలుచుకున్న మొదటి కాప్టైన్గా అయ్యాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత, అతను న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్,, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013 లో విజయం సాధించిపెట్టాడు. 2009 లో ధోనీ మొదటి సారి భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థాననికి తీసుకవెళ్ళాడు. 2013 లో, అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010, 2011 సీజన్లలో, ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో సారథిగా కప్పు సాధించిపెట్టాడు . అతను 2014 డిసెంబరు 30 న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

Previous Post Next Post