Napoleon

 



నెపోలియన్


నెపోలియన్ బోనపార్టీ (ఆగష్టు 151769 - మే 51821ఫ్రాన్స్కు చెందిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు. ఐరోపా చరిత్రపై బలమైన ముద్ర వేశాడు.

నెపోలియన్
హిజ్ ఇంపీరియల్ అండ్ రాయల్ మెజిస్టీ
  • ఫ్రెంచి చక్రవర్తి
    ఇటలీ రాజు
    ఇటాలియన్ రిపబ్లిక్ అధ్యక్షుడు
    రైన్ కాన్ఫెడరసీ పరిరక్షకుడు
    ఆండోరా సహ-రాకుమారుడు
    స్విస్ కాన్ఫెడరసీ మధ్యవర్తి
40ల్లో నెపోలియన్ చిత్రం
1812లో జాక్వెలిన్ లూయీస్ వేసిన నెపోలియన్ చిత్రం
Reign18 మే 1804 – 6 ఎప్రిల్ 1814
ఫ్రాన్స్ దేశ మొదటి కౌన్సిల్,చక్రవర్తి2 డిసెంబర్ 1804
Successorలూయిస్ XVIII
Predecessorలూయిస్ XVIII
Born1769 ఆగస్టు 15
కోర్సికా, ఫ్రాన్స్
Died1821 మే 5 (వయస్సు 51)
సెయింట్ హెలీనా
Burial
Spouseమూస:జోసెఫిన్ డి బౌహర్నైస్
మేరీ లూయిస్
 
(before 1821)
Issue
Detail
నెపోలియన్II
Names
నెపోలియన్ బోనపార్టీ
Fatherకార్లో బోనపార్టీ
Motherలెటిజియా రామోలినో
Signatureనెపోలియన్'s signature
15 ఏళ్ల వయసులో నెపోలియన్
Imperial coat of arms

జననం

నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, పారిస్లో చదువుకున్నాడు. అతనికి చరిత్రరాజనీతి శాస్త్రము,గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్‌గా నియమితుడయ్యాడు.

Previous Post Next Post