Mahatma Gandhi

 



మహాత్మా గాంధీ

భారతదేశ జాతిపిత, స్వాతంత్ర్య సమర యోధులు.


మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( audio speaker iconవినండి ) (అక్టోబరు 21869 - జనవరి 301948) ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.

మహాత్మ

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
Mahatma-Gandhi, studio, 1931.jpg
గాంధీ స్టూడియో చిత్రం, 1931
జననం
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

1869 అక్టోబరు 2
పోర్‌బందర్, కఠియావార్ ఏజెంసీ, బ్రిటీష్ రాజ్
మరణం1948 జనవరి 30 (వయస్సు 78)
న్యూ ఢిల్లీ, డొమినియన్ ఆఫ్ ఇండియా
మరణ కారణంహత్య
స్మారక చిహ్నంరాజ్ ఘాట్, గాంధీ స్మృతి
పౌరసత్వంబ్రిటీష్ రాజ్యం (1869–1947)
డొమినియన్ ఆఫ్ ఇండియా (1947–1948)
విద్యాసంస్థఆల్ఫ్రెడ్ హైస్కూల్, రాజ్‌కోట్ (1880 – నవంబర్1887)
సామల్‌దాస్ ఆర్ట్స్ కాలేజ్, భావ్ నగర్ (1880 జనవరి – 1888 జులై )
ఇన్నర్ టెంపుల్, లండన్ (1888 సెప్టెంబరు –1891)
వృత్తి
  • న్యాయవాది
  • వలసవాద వ్యతిరేకి
  • రాజనీతిజ్ఞుడు
క్రియాశీల సంవత్సరాలు1893–1948
శకంబ్రిటీష్ రాజ్యం
సుపరిచితుడుఆంగ్లేయుల నుంచి భారత స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం, అహింసా పోరాటం
గుర్తించదగిన సేవలు
సత్యశోధన
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమము
జీవిత భాగస్వామి
కస్తూర్బా గాంధీ
(m. 1883; మరణం 1944)
పిల్లలు
తల్లిదండ్రులు
  • కరంచంద్ గాంధీ (తండ్రి)
  • పుత్లీబాయి గాంధీ (తల్లి)
సంతకం
గాంధీ సంతకం

20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

Previous Post Next Post