Rajinikanth

 



రజినీకాంత్

సుప్రసిద్ధ సినీ నటుడు


రజినీకాంత్ సినిమా నటుడు. దేశంలో, ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటకఇండియాలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు.

రజినీకాంత్
Rajinikanth 2010 - still 113555 crop.jpg
జననంశివాజీరావ్ గయక్వాడ్
డిసెంబరు 12, 1950 1950 డిసెంబరు 12 (వయస్సు 71)[1]
కర్ణాటక రాష్ట్రం,భారత దేశం
నివాస ప్రాంతంచెన్నైతమిళనాడు
ఇతర పేర్లురజని
సూపర్ స్టార్
తలైవర్(నాయకుడు)
వృత్తిసినిమా నటుడు
మతంహిందూ
భార్య / భర్తలత రజినీకాంత్
పిల్లలుఐశ్వర్య ధనుష్
సౌందర్య రజినీకాంత్
తండ్రిరామోజీరావు గయక్వాడ్
తల్లిజిజాబాయ్
Previous Post Next Post